సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నియోజకవర్గ ప్రజలకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్కార్ న్యూస్ నర్సంపేట దుర్గాదేవి ఆశీస్సులు తెలంగాణ నర్సంపేట ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి
-----------------------
Reporter