Monday, 27 July 2026 02:33:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్...

Date : 09 April 2023 03:58 AM Views : 567

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఇటీవల బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలలో కాజీపేటకు చెందిన ఓరుగల్లు డ్రాగన్ స్కూల్ ఆఫ్ జపాన్ కరాటి ఫోటో కాయ్ విద్యార్థులు పొడిశెట్టి విక్రాంత్, సాయి ముక్తేష్, వివేక్ సాయి, కరాటి మాస్టర్, వెంపట్టి. నాగ మహేష్ ,గారి ఆధ్వర్యంలో శిక్షణ పొంది హైదరాబాద్ లోని గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ గారి చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. సందర్భంగా కోచ్ నాగ మహేష్ మరియు తల్లిదండ్రులు పొడిశెట్టి. వెంకటేష్,పొడిశెట్టి.నిరోషా, తదితరులు అభినందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :