Sunday, 26 July 2026 02:38:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన అందరికి దరఖాస్తులు వెంటనే అందించాలి... -పోకల వెంకటేశ్వర్లు సిపిఐ మండల కార్యదర్శి

Date : 02 January 2024 08:59 AM Views : 346

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో అర్హులకు దరఖాస్తుల పంపిణీ చేయడం లో అధికారులు ఘోరం గా విఫలం అయినారని గరిడేపల్లి సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గరిడేపల్లి మండల కేంద్రం లో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో అనేక గ్రామాలలో అర్హులైన వారికి దరఖాస్తులు అందక అప్లై చేసుకోలేక పోయినారని, కొత్త ప్రభుత్వానికి తమ కోర్కెలను దరఖాస్తులలో, తెలుపుకొని, నూతన ప్రభుత్వం నుండి సహాయం పొందాలని ప్రజలు వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తుంటే, వారికి అప్లికేషన్ పారాలు అందక నిరాశలో ఉన్నారని ఆయన అన్నారు. అర్హులు అందరికి వెంటనే దరఖాస్తు పారాలు సప్లై చేయాలని ఆయన అధికారులను కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :