Sunday, 26 July 2026 11:52:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దారి మళ్లీన నిధులు కుంటు పడిన పట్టణ అభివృద్ధి

Date : 18 September 2025 03:35 PM Views : 432

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : దారి మళ్ళిన నిధులు - కుంటు పడిన పట్టణ అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. సర్కార్ న్యూస్ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి 2 ఇంక్లైన్, ఓపెన్ కాస్ట్ వరకు టుపిక్ నుండి 6 కోట్లు మరియు సి ఎస్ ఆర్ నిధుల నుండి 4 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిధులు రూ.4 కోట్లను వేరే మండలాలకి తరలించి పనులు జరుగుతున్న వాటిని ఆపివేసిన భూపాలపల్లి పట్టణ అభివృద్ధిని కుంటున్న పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అధికారుల నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ బస్ స్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :