Sunday, 26 July 2026 04:03:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దొంగతనం కేసులో పట్టు పడిన వ్యక్తికి ఎనిమిది నెలలు జైలు శిక్ష... అన్నపురెడ్డిపల్లి ఎస్ ఐ సయ్యద్ షహీన్

Date : 23 January 2024 12:40 PM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : గత సంవత్సరం 2023 జూన్ నెలలో జానకిపురం గ్రామం నందు సత్యమ్మ గుడి తలుపులు పగలగొట్టి హుండీ దొంగతనం చేశారని ఇమ్మడి వెంకటేశ్వరరావు S/o నాగభూషణం, జానకిపురం గ్రామం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ SD షాహినా కేసు విచారణ చేపట్టి దొంగతనం చేసింది మాడవి భద్రయ్య S/o సింగయ్య 36 సంవత్సరాలు, కూలీ చుంచుపల్లి మండలం పాలవాగు గ్రామం గా గుర్తించి అతనిని అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా కొత్తగూడెం కోర్టు వారు ఈ రోజు అనగా జనవరి 22 న కోర్టు విచారణ లో భాగం గా సెకండ్ అడిషనల్ JFCM జడ్జి సుచరిత ముద్దాయికి 8 నెలలు జైలు శిక్ష విధించారు అని తెలియజేసినారు కాగా ఈ కేసులో ముఖ్యపాత్ర పోషించినవరు.. 1).ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ SHO సయ్యద్ షాహిన 2).APP: విశ్వశాంతి 3).కోర్ట్ కానిస్టేబుల్: సురేష్ PC3122 4).కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ హరిగోపాల్ మొదలగువారు ముఖ్య పాత్ర పోషించారు అని తెలియపరిచారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: