Monday, 27 July 2026 03:33:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 13 October 2023 10:16 AM Views : 333

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఈనెల 11వ తేదీన నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేసిన ప్రతీఒక్కరికీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ధన్యవాదాలు తెలిపారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 30వ తేదీన జరుగు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 11వ తేదీన కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల శంఖారావ సభను,అంతకుముందు ఓల్డ్ బస్ డిపో నుండి కొత్తగూడెం క్లబ్ వరకు నిర్వహించిన ర్యాలీ ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యిందని,సభ సక్సెస్ తో వచ్చేనెల 30న జరిగే ఎన్నికలలో గెలుస్తామనే ధీమా రెట్టింపు అయ్యిందని తెలిపారు.ఈ ర్యాలీ,ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేసిన యువకులకు,మహిళలకు,పార్టీ నాయకులకు,స్వేరోస్ నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు,మీడియా ప్రతినిధులకు,పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,అసెంబ్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,సందెల సందీప్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: