సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలం ముత్తూజిపేట గ్రామానికి చెందిన ఏన్ రెడ్డి శ్రీలత-రాజిరెడ్డి గార్ల కూతురు రుచిత రెడ్డి-రోహిత్ రెడ్డి వివాహం హన్ముకొండ భీమారం కె.యల్.యన్,ఫంక్షన్ హాల్ లో జరగగా ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter