Monday, 27 July 2026 12:42:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుజాతనగర్ పెట్రోల్ బంక్ లో నిర్లక్ష్య ధోరణి...

Date : 16 May 2023 12:31 AM Views : 678

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో వాహనదారులు గంటల తరబడి వేచి ఉన్న బంకులో బంకు యజమాన్యం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది . వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి వేచి ఉన్న కూడా బంకు యజమాన్యం ఎవరూ కూడా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు డీజిల్ ఎందుకు కొట్టడం లేదని అక్కడ వారిని ప్రశ్నించిన కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాహనదారులు విసిగి చెందుతున్నారు ఆటోలు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది గతంలో ఇదే బంకుపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారి ప్రవర్తన మారకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోమవారం మండల కేంద్రంలోని హెచ్పి బంకులో ఓ ఆటో డ్రైవర్ డీజిల్ కొట్టించుకోవడం కోసం గంటసేపు ఎదురుచూసిన ఎవరు రాకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది అదే సమయానికి పలు రాజకీయ నాయకులు వచ్చి ఇరువురి మధ్య సమన్వయం చేయడంతో ఆ ఘర్షణ వాతావరణం కాస్త సర్దుమణిగింది ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి అయినా బంకు యజమానం తీరు ఇంకెప్పుడు మారుతుందోనని పలువురు మండలంలో చర్చ నీయంగా మారింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :