సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1, యూనిట్ 2& రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాలలో సూర్యాపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేందర్ డాక్టర్ మంగ & ఇతర మెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి ,ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 2 పి ఓ లు డాక్టర్ నాగేష్ , శ్రీనివాసరావు ,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ,విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin