Monday, 27 July 2026 02:33:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడి పై కలెక్టర్ కి ఫిర్యాదు 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి

Date : 04 July 2023 08:00 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధికఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు.ప్రైవేటు విద్యా సంస్థల వారు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల విషయమై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ,దివ్యాంగులకు ఉచిత విద్య అందించాలనే నిబంధనలను ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవి పాటించడం లేదని అన్నారు.ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు అడ్మిషన్ నెంబర్ తో కూడిన నోటీస్ బోర్డ్ లో పెట్టాల్సి ఉందని గుర్తు చేశారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ బాధ్యతలు తీసుకొని ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలకు నోటీసులు అందించి,నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటే తప్ప ఈ విద్య దోపిడీని అరికట్టలేమని అన్నారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జెట్టి ఆనందరావు,జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్,తుమ్మ వంశీ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: