సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామెడీ జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదన, కామారెడ్డి జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవకముందు ఒక మాట గెలిచాక ఒక మాట అనగా గెలవక ముందు ముందు చూపు గెలిచినాక వీపు చూపించడం ఇది కాదని పేర్కొన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు మున్సిపల్ ముందు టెంట్ వేసి వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10.000 రూపాయలు ఇవ్వాలని, సిఐటియు, జిల్లా కన్వీనర్ k చంద్రశేఖర్ కోరారు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని ఎన్నికలు హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వరని రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఇచ్చే మెనో పెండింగ్లో ఉన్నాయినెలల తరబడి నెల నెల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టే వంట చేసి పెడుతున్నారు అప్పుల పాలవుతున్నారు తెచ్చిన అప్పులు కట్టలేక అర్థికంగా ఇబ్బందుల్లో అవుతున్నారు ఎదుర్కొంటున్నారు గతంలో చేసిన వాటికి బిల్లు రాలేదు పైగా రాగి జావా పోయారాన్ని బిల్లు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని వదిలి చేస్తున్నారు వెంటనే బిల్లు విడుదల చేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి పెరిగిన అగరలకు అనుకూలంగా కొన్ని జిల్లాల్లో మండలంలో మాత్రం ఇస్తున్నారు అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు కొన్ని జిల్లాలలో అమలు జరగడం లేదు ధరలు అవకాశం ఆకాశాన్ని అంటుతున్నాయి పెరుగుదలను పిల్లలకు వచ్చే మెనూ చార్జర్ పెంచడం లేదు నెలనెలా తరబడి పెండింగ్ లో ఉన్నాయి కార్మికులకు ఇచ్చే చిత్తమే తక్కువ అది కూడా రాకపోవడంతో కార్మికులు కేటాయించిన బడ్జెట్ కు పాత మీనాక్షి సరిపోవడం లేదు మినియో చార్జీలు పెంచాలని కార్మికుల పెన్నిధితారు వెంటనే విడుదల చేసి కార్మిక కార్మికులకు వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలి పెండింగ్లో ఉన్న గుడ్ల బిల్లు వెంటనే చెల్లించాలి లేనియెడల 19 20 డిసెంబర్ రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తామని చేస్తామని పెరిగిన ధరలకు అనుగుణ పిల్లలకు ఇచ్చే మినీ చార్లు పెంచాలి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలి ఎన్నికల వచ్చినాయి ప్రకారం పదివేల వేదన అమలు చేయాలని అవసరమైన గ్యాస్ను సరిపడా చేయాలి గుర్తింపు కార్డులను ప్రభుత్వమే ఇవ్వాలి యూనిఫామ్ సామాజిక పద్ధతే కల్పించాలి మధ్యాహ్నం భోజన కార్మికులకు అక్షయపాత్రులకు సంస్థల ఇవ్వద్దు బిఎఫ్లు వేయకుండా డాన్స్ ద్వారా రుణాలు ఇవ్వాలి పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం,,, పి ఎస్ ఎం ఎస్,,, ద్వారా బిల్లు జీతాలు చెల్లించాలి లేనిపక్షంలో ఈ ప్రభుత్వంపై పోరాటం చేయవలసిన అవసరం ఉంటుందని వారు హెచ్చరించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మధ్యాహ్న భోజనం జిల్లా నాయకుల కృష్ణ గౌడ్ వెంకటేష్ మధ్యాహ్న భోజన యూనియన్ నాయకుడు సరస్వతి సోమలింగ సరస్వతి వనజా దుర్గవయ్య రాజమణి ప్రభు శ్రీనివాస్ భాస్కర్ షబ్బీర్ ఉప్పల రామచంద్రం తదితరులు
-----------------------
Admin