సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ దూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గౌడ సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గాల నుండి కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు .వారికి నల్లగొండ ఎంపీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిచారు. వారి వెంట నాయకులు కొత్తపల్లి శౌరి గ్రామ శాఖ అధ్యక్షులు మఠంపల్లి ఎంపీటీసీ ప్రభుదాస్ దైదా రాయేలు, మహేష్ గౌడ్, తగడబోయిన నాగేశ్వరరావు, హనుమంతు గౌడ్, దగ్గుపాటి మహేష్, వెంకటయ్య బుచ్చయ్య తదితరులు ,పాల్గొన్నారు.
-----------------------
Admin