సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవరచెరువు మహమ్మదా బాద్ క్లాస్ రాబడిన సమాచారం మేరకు ఎస్సై కే.గోపి తన సిబ్బంది కానిస్టేబుల్స్ నరేష్, అస్లాం తో మహమ్మదా బాద్ క్లాస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించి కర్ణాటక వైపు నుండి వస్తున్న రామచంద్ర (దొన్నికోట) వ్యక్తునీ తనిఖీ చేసి వారి వద్ద ఉన్న రెండు బాక్సులు 192 టెట్రా 90mL ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది ఎస్సై కే.గోపి తెలియజేశారు.
-----------------------
Admin