Monday, 27 July 2026 02:36:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేడపెల్లి రాంపూర్ జంటగ్రామాలోబిఆర్ అంబేద్కర్ వర్ధంతి

Date : 06 December 2025 01:34 PM Views : 251

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మేడపల్లి రాంపూర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు* ???? *డాక్టర్ బాబాసాహెబ్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజనసంఘ అధ్యక్షులు మామిడిపల్లి సంపత్* *అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆ మహనీయుడికి నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన* *మహా మేధావి విద్యావేత్త ఓటు హక్కు అస్త్రాన్ని ఇచ్చినా మహనీయుడు రాజ్యాంగనిర్మాత డాక్టర్ బాబాసాహెబ్అంబేద్కర్ గారు అని మాట్లాడడంజరిగింది* *ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు* *మంద చింటూ కందిక రమేష్* *నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్* *ఉపాధ్యక్షులు ఆవుల రణిల్* *మామిడిపల్లి రణిల్ నడిగొట్టు కొమురయ్య మంద కుమారస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు*

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :