సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మినీ అంగన్వాడి నుండి మెయిన్ అంగన్వాడి సెంటర్లుగా చేసిన ఘనత సీఎం కెసిఆర్ దేనని మినీ అంగన్వాడీ టీచర్స్ పేర్కొన్నారు. మినీ అంగన్వాడీ టీచర్స్ మెయిన్ అంగన్వాడి సెంటర్లుగా చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. సుజాతనగర్ సెక్టార్, రామవరం, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ సెక్టార్ మినీ అంగన్వాడి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు 27-8-2023 కొత్తగూడెం మార్కెట్ యార్డ్ లో మినీ అంగన్వాడీ టీచర్స్ సీఎం కేసీఆర్ కు కవితకు ఎమ్మెల్యే వనమాకు పాలాభిషేకం చేశారు.
-----------------------
Admin