Monday, 27 July 2026 04:35:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిగాం మండల పరిధిలో ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన...

Date : 25 June 2023 12:26 AM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గం నందిగాం మండల పరిధిలోని చేగూర్ వెంకమ్మగూడ, బండోనిగుడ, బుగ్గోనిగూడ, వీర్లపల్లి గ్రమాలలో శనివారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా 40 గ్రామాల్లోని ప్రజల నుంచి ముఖ్యంగా వయోజనుల నుంచి విశిష్ట స్పందన లభిస్తుందని అన్నారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేగురు, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, వీర్లపల్లి గ్రామాల్లో పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న 940 మందికి చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్ నందిగామ బిజెపి అధ్యక్షులు సుధాకర్ అప్ప, ఆకుల ప్రదీప్, కృష్ణా రెడ్డి, మల్లేష్ , ప్రశాంత్ శ్రీశైలం, శ్రీనివాస్, కరుణాకర్, యాదేశ్, ప్రవీణ్, కుమార్, శ్రీకాంత్, శివ, సత్యం, ప్రశాంత్, రాజు, శ్రీశైలం, విశ్వనాథం, జంగయ్య, మణెమ్మ, మల్లేష్, యాదయ్య, నందు, మల్లేష్, గోపాల్, నరసింహ, అంజయ్య, జంగయ్య, నరసింహ, సాగర్, నవీన్, సంజీవ, చెన్నకేశవులు, సుధాకర్, మహేందర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: