సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల ఇనగలూరు పంచాయతీ గాజుకుంటపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకట రంగారెడ్డి అత్త నారాయణమ్మ మంగళవారం అకస్మాత్తుగా మరణించిన సందర్భంగా ఆ విషయం తెలుసుకొని తన స్వగ్రామం నందు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి అదినారాయణ అనంతరం వారి కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయారని, ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి తీరని లోటు వారు ఏ లోకానున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నిజాం వలి,మీసేవ సుధాకర్,గాజుకుంటపల్లి అంజన్ రెడ్డి, అరవింద్, సూర్య వర్ధన్,అంజి నాయుడు,మహేష్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
-----------------------
Admin