Sunday, 26 July 2026 11:26:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బూదాల అజితరావు కు ఘన స్వాగతం పడిన కార్యకర్తలు...

Date : 13 April 2024 09:05 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమును ప్రారంభించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ బూదాల అజితారావు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో నా వెంట ఉంటూ సొంత పార్టీని కూడా వదులుకొని నాకు అండగా నిలవబడిన నా సోదరులు అమాయకులు తొందరపాటు పొరపాటు వల్ల నన్ను వదిలి అవతల పార్టీ లోకి వెళ్లారు వారు మళ్లీ నాకోసం నా పార్టీ కాంగ్రెసులోకి వస్తే సగౌరవంగా ఆహ్వానిస్తాను వారికి ముందున్న అభిమానంలో ఏమాత్రం తక్కువ చేయకుండా చూసుకుంటాను అని ఆమె ఎమోషనల్ గా అన్నారు. నాకు ఈ నియోజకవర్గంలో నుండి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి అక్క మా నియోజకవర్గంలోకి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అక్క అంటూ నా అన్నలు నా తమ్ముళ్లు నా అక్కలు కోరుతున్నారు. 2024లో మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధిలో చాలా వెనుకబడింది నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బోదాల అజితరావు గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతుందని మా నమ్మకం అంటున్న నియోజకవర్గ ప్రజలు ఏది ఏమైనా ఏ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందో ప్రజల చేతుల్లో ఉంది అన్నారు ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: